Priest Drinking Alcohol in Temple: షాకింగ్ వీడియో ఇదిగో, ఆలయ గర్భగుడిలో కూర్చుని మద్యం సేవిస్తున్న పూజారి, వినుకొండలో 700 ఏళ్ల చరిత్ర కలిగిన పాత శివాలయంలో ఘటన

ఆలయ గర్భగుడిలో పూజారి మద్యం సేవిస్తున్నట్లు వీడియో సోషల్ మీడియిలో హల్ చల్ చేస్తోంది. పూజారి ప్రసాద్ గుడిని అపవిత్రం చేశాడంటూ తీవ్ర స్థాయిలో భక్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Priest Drinking Alcohol in Temple:

ఆలయ గర్భగుడిలో పూజారి మద్యం సేవిస్తున్నట్లు వీడియో సోషల్ మీడియిలో హల్ చల్ చేస్తోంది. పూజారి ప్రసాద్ గుడిని అపవిత్రం చేశాడంటూ తీవ్ర స్థాయిలో భక్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వినుకొండలో దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగిన పాత శివాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లోని గుడిలో చెత్తను తొలగిస్తుండగా భారీ పేలుడు, పూజారికి తీవ్ర గాయాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Priest Drinking Alcohol in Temple:

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement