Telangana Temple Blast: హైదరాబాద్‌లోని గుడిలో చెత్తను తొలగిస్తుండగా భారీ పేలుడు, పూజారికి తీవ్ర గాయాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్‌ లోని మైలారదేవ్ పల్లి లో గుడి ప్రాంగణం లో భారీ పేలుడు సంభవించింది. లక్ష్మీగూడ రోడ్‌ పరిధిలోని ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత ఆలయం ప్రాంగణంలో ఓ కార్మికుడు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ లో చెత్త తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో కార్మికుడి కి తీవ్ర గాయాలు అయ్యాయి

Telangana Temple Blast: హైదరాబాద్‌లోని గుడిలో చెత్తను తొలగిస్తుండగా భారీ పేలుడు, పూజారికి తీవ్ర గాయాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Explosion Reported Near Sri Sri Yade Mata Mandir in Lakshmiguda, Priest Critically Injured (Photo Credits: X/@nabilajamal_)

హైదరాబాద్‌ లోని మైలారదేవ్ పల్లి లో గుడి ప్రాంగణం లో భారీ పేలుడు సంభవించింది. లక్ష్మీగూడ రోడ్‌ పరిధిలోని ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత ఆలయం ప్రాంగణంలో ఓ కార్మికుడు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ లో చెత్త తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో కార్మికుడి కి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాల పాలైన కార్మికుడిని హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. అయితే.. ఈ సంఘటనలో పూజారికి తీవ్ర గాయాలు అయినట్లు చెబుతున్నారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పేలుడు పై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.. కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్స్…దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి.

వీడియో ఇదిగో, అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని కారు డ్రైవర్‌కి రూ. 2.5 లక్షలు జరిమానా, లైసెన్స్ కూడా రద్దు చేసిన కేరళ పోలీసులు

Telangana Temple Blast:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 18, 2024 02:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).