Visakhapatnam: వీడియో ఇదిగో, విశాఖలో రూ. 10 కోట్లు విలువచేసే స్థలం కబ్జాకు స్కెచ్ వేసిన 200 మంది రౌడీ మూకలు, గుంపులుగా వచ్చి స్థలంలో ఫెన్సింగ్ వేసి..
10 కోట్లు విలువచేసే స్థలం కబ్జాకు స్కెచ్ వేసిన రౌడీ మూకలు..200 మంది యువకులు గుంపులుగా వచ్చి స్థలంలో ఫెన్సింగ్ వేసిన ఐరన్ రేకులను తొలగించి విధ్వంసం.. దువ్వాడ పోలీసుల రంగప్రవేశంతో రౌడీ మూకలు పరార్..విశాఖపట్నం, గాజువాక లో ఘటన..
రూ. 10 కోట్లు విలువచేసే స్థలం కబ్జాకు స్కెచ్ వేసిన రౌడీ మూకలు..200 మంది యువకులు గుంపులుగా వచ్చి స్థలంలో ఫెన్సింగ్ వేసిన ఐరన్ రేకులను తొలగించి విధ్వంసం.. దువ్వాడ పోలీసుల రంగప్రవేశంతో రౌడీ మూకలు పరార్..విశాఖపట్నం, గాజువాక లో ఘటన..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)