Criminals Arrest: సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్ట్,దేశ వ్యాప్తంగా 435 కేసుల్లో నిందితులుగా ఉన్న సైబర్ నేరగాళ్లు, ముంబై కేంద్రంగా మోసాలు

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 435 కేసుల్లో నిందితులుగా ఉన్నారు సైబర్ నేరగాళ్లు. ముంబై కేంద్రంగా ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతుండగా హైదరాబాద్ లో ఏకంగా రూ.7 కోట్లకుపైగానే కాజేశారు కేటుగాళ్లు.

18 cyber criminals, involved in 435 frauds, arrested from Hyderabad(X)

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 435 కేసుల్లో నిందితులుగా ఉన్నారు సైబర్ నేరగాళ్లు. ముంబై కేంద్రంగా ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతుండగా హైదరాబాద్ లో ఏకంగా రూ.7 కోట్లకుపైగానే కాజేశారు కేటుగాళ్లు.

సీబీఐ ,ఈడీ, డ్రగ్స్ , కేసులంటూ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూల్ చేస్తుండగా నిందితుల ఖాతాల్లో ఉన్న డబ్బును సీజ్ చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ కావొద్దని చెప్పారు. హ‌ర్ష‌సాయి కేసులో బిగ్ ట్విస్ట్, లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సైబ‌రాబాద్ పోలీసులు, గాలింపు వేగ‌వంతం 

Here's Tweet:

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement