Food Poison: జనగామలోని హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్, గాయత్రి కళాశాల హాస్టల్‌లో విద్యార్థినులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు, స్పందించని యాజమాన్యం
జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో 7 గురిని ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్‌గా ఉండటం విశేషం. వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో 7 గురిని ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్‌గా ఉండటం విశేషం. వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై మూసి బాధితుల బతుకమ్మ పాట, ఆకట్టుకుంటున్న రేవంత్ సారూ ఉయ్యాలో సాంగ్..
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Health Tips: అజీర్ణం, కడుపునొప్పి, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహారాలతో మీ సమస్యకు పరిష్కారం
Advertisement
Advertisement
Advertisement