Animal Cruelty in Telangana: తన పెంపుడు కుక్కను కరిచి చంపేసాయనే కోపంతో 20 వీధి కుక్కలను కాల్చి చంపిన దాని యజమాని, ముగ్గురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

తెలంగాణలో జంతు హింస కేసు వెలుగులోకి వచ్చింది. తన పెంపుడు కుక్కను కరిచి చంపాయనే కోపంతో దాని యజమాని 20 వీధి కుక్కలను కాల్చి చంపాడు.ఫిబ్రవరి 16న మహబూబ్‌నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో వీధికుక్కలను ప్రతీకారంగా చంపినందుకు హైదరాబాద్‌కు చెందిన షూటర్‌తో సహా ముగ్గురిని అడ్డకల్ పోలీసులు అరెస్టు చేశారు.

20 Street Dogs Shot Down by a man, in revenge for mauled his Pet Dog Three Arrested

తెలంగాణలో జంతు హింస కేసు వెలుగులోకి వచ్చింది. తన పెంపుడు కుక్కను కరిచి చంపాయనే కోపంతో దాని యజమాని 20 వీధి కుక్కలను కాల్చి చంపాడు.ఫిబ్రవరి 16న మహబూబ్‌నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో వీధికుక్కలను ప్రతీకారంగా చంపినందుకు హైదరాబాద్‌కు చెందిన షూటర్‌తో సహా ముగ్గురిని అడ్డకల్ పోలీసులు అరెస్టు చేశారు.  ఆవు మూత్రంతో స్నానం చేస్తున్న సూడాన్‌ ముండారి తెగ వాసులు, క్రిమినాశకంగా పనిచేసి దోమల నుండి విముక్తి కలిగిస్తుందని వారి నమ్మకం

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now