Hyderabad: బిర్యానీ తిని డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి.. లాలాగూడలో ఘటన, హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు, వీడియో ఇదిగో
బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. హైదరాబాద్ - లాలాగూడ లోని సూపర్ స్టార్ హోటల్ లో బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు.
బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. హైదరాబాద్(Hyderabad) - లాలాగూడ లోని సూపర్ స్టార్ హోటల్ లో బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు.
రాడ్డుతో హోటల్ సిబ్బందిపై దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేశాడు దుండగుడు(Attack on Hotel Staff ). హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించారు. ప్రతి రోజు తనకు బిర్యానీ ఇవ్వాలని బెదిరిస్తున్నాడని(Asking Biryani Payment), ఇవ్వకపోతే దాడులకు దిగుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది హోటల్ యాజమాన్యం.
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు... హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Attack on Hotel Staff in Hyderabad’s Lalaguda for Asking Biryani Payment
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
AI Robot Attack: ఏఐ ఎఫెక్ట్.. ప్రజలను చితకబాది రోబో.. సాఫ్ట్వేర్ లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందన్న నిర్వాహకులు, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement