అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్నాడు ఆరేళ్ల బాలుడు(Hyderabad). హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్(Masab Tank) శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని కాపాడారు(Boy stuck in Apartment Lift). అనంతరం ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మరో ఘటనలో హైదరాబాద్ అంబర్ పేట్ లో నలుగురు విద్యార్థులు మిస్ అయ్యారు. ప్రేమ్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు నలుగురు విద్యార్థులు. నిన్న పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకుంది టీచర్.
6-Year-Old Boy stuck in Apartment Lift at Hyderabad
అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు..
హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఘటన
లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నిలోఫర్ ఆస్పత్రికి తరలింపు pic.twitter.com/JenfLLHsb4
— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)