Bandi Sanjay Bail: బండి సంజయ్‌కు బెయిల్..రూ.20 వేల పూచీకత్తు బెయిల్ మంజూరు ఉత్తర్వులు జారీ
రూ.20 వేల పూచీకత్తులో బెయిల్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచీకత్తులో బెయిల్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, టెన్త్ పేపర్ లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌ను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం కోర్టులో ప్రవేశ పెట్టగా, మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)