Digital Arrest: డిజిటల్ అరెస్ట్‌తో జాగ్రత్త, చట్టంలో డిజిటల్ అరెస్ట్ లేదు, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి

డిజిటల్ అరెస్ట్ పేరుతో కొంతమంది ప్రజలను నమ్మించి డబ్బులు దండుకుంటున్నారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటిదేమీ లేదని... మిమ్మల్ని డిజిటల్‌గా అరెస్టు చేసినట్లు ఎవరైనా చెబితే, దయచేసి వెంటనే సైబర్ క్రైమ్ వింగ్ లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు నివేదించాలన్నారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Beware of digital arrest, nothing like digital arrest in the law(X)!

డిజిటల్ అరెస్ట్ పేరుతో కొంతమంది ప్రజలను నమ్మించి డబ్బులు దండుకుంటున్నారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటిదేమీ లేదని... మిమ్మల్ని డిజిటల్‌గా అరెస్టు చేసినట్లు ఎవరైనా చెబితే, దయచేసి వెంటనే సైబర్ క్రైమ్ వింగ్ లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు నివేదించాలన్నారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్, జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు...

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement