BJP MP Candidates List Telangana 2024: తెలంగాణలో 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ.. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్..

వీరిలో కరీంనగర్-బండి సంజయ్, నిజామాబాద్-అర్వింద్, సికింద్రాబాద్-కిషన్ రెడ్డి, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్, ఖమ్మం-డాక్టర్ వెంకటేశ్వర్ రావు ఉన్నారు. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ లభించింది.

BJP Flag (Photo Credit: ANI)

BJP MP Candidates List Telangana 2024: తెలంగాణలో బీజేపీ తరఫున పోటీకి దిగే 6గురు ఎంపీ అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. వీరిలో  కరీంనగర్-బండి సంజయ్, నిజామాబాద్-అర్వింద్, సికింద్రాబాద్-కిషన్ రెడ్డి, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్, ఖమ్మం-డాక్టర్ వెంకటేశ్వర్ రావు ఉన్నారు.  నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ లభించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు