Chiranjeevi: నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి.. మీమ్స్‌లో ఎర్రి.... మొహం పెడతాడు కదా! అంటూ బూతు, నాలుక కరుచుకున్న చిరు, వైరల్‌గా మారిన వీడియో
స్టేజ్ పైనే బండబూతులు వాడారు చిరంజీవి. ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండీ.. ఎర్రి $%#%^ మొహం పెడతాడు కదా అంటూ కామెంట్ చేసిన నాలుక కరుచుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇటీవలి కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. ఇటీవలె లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాగా తాజాగా బ్రహ్మానందం తన కుమారుడు నటించిన బ్రహ్మఆనందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా రాజకీయాలతో పాటు పొరపాటున నోరు జారారు చిరు.
స్టేజ్ పైనే బండబూతులు వాడారు చిరంజీవి. ఇప్పుడు మీమ్స్(Meems) లో మొహం పెడతాడు కదండీ.. ఎర్రి $%#%^ మొహం(Obscene Word) పెడతాడు కదా అంటూ కామెంట్ చేసిన నాలుక కరుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఇదే వేదకిపై రాజకీయాల గురించి సంచలన కామెంట్ చేశారు చిరు. ఈ మధ్య నేను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యాను ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు.. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తేలేదన్నారు. రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవా భావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని సంచలన కామెంట్ చేశారు చిరు.
Chiranjeevi Uses Obscene Word on Stage!