Clash Between Priests: రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు, కట్టెలతో దారుణంగా కొట్టుకున్న పూజారులు, పలువురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Clash Between Mallikarjuna Swamy Temple Priests

Clash Between Mallikarjuna Swamy Temple Priests: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయ పూజార్లు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.రెండు గ్రూపులుగా విడిపోయిన పూజారులు పరస్పరం రాళ్లు, కట్టెలతో కొట్టుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్ వాహనంలో దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ ఆలయ సమీపంలో పూజలకు సంబంధించిన విషయంలో తలెత్తిన వివాదం కాస్త ఒకరినొకరు తన్నుకునే పరిస్థితికి చేరుకుంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్యాగులో 10 కిలోల గంజాయి పెట్టుకుని ఒడిషా నుండి హైదరాబాద్‌కు, యువకుడిని మాటు వేసి పట్టుకున్న పోలీసులు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)