CM KCR Medak District Collectorate: మెదక్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్‌ జిల్లాలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్‌ ప్రారంభించారు. సీఎం కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి చేరుకోగానే పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

Credits: X

ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్‌ జిల్లాలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్‌ ప్రారంభించారు. సీఎం కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి చేరుకోగానే పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయం బయట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద సీఎస్‌ శాంతి కుమారి రిబ్బన్‌ కట్‌ చేశారు. కార్యాలయంలోపల ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Credits: X

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement