CM Revanth Reddy on Water Projects: విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింత, మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి
కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనలోనే ఉంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు హైదరాబాదులో కృష్ణా, గోదావరి జలాలపై కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనలోనే ఉంది. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్ మీద వేయాలని చూస్తున్నారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించడం జరిగిందని తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)