Congress Bhatti Vikramarka: కాంగ్రెస్‌ను తిట్టినోల్లే పార్టీలో ఉన్నారు షర్మిల వస్తే తప్పేంటి... రేవంత్ మీద భట్టి విమర్శలు

కాంగ్రెస్‌ను తిట్టినోల్లే పార్టీలో ఉన్నారు షర్మిల వస్తే తప్పేంటి అంటూ రేవంత్ మీద భట్టి విమర్శలు. పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని బద్ద శత్రువులుగా ఉండి తిట్టిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి పనిచేస్తున్నారు

Mallu Bhatti Vikramarka (Photo-Ians)

కాంగ్రెస్‌ను తిట్టినోల్లే పార్టీలో ఉన్నారు షర్మిల వస్తే తప్పేంటి అంటూ రేవంత్ మీద భట్టి విమర్శలు. పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని బద్ద శత్రువులుగా ఉండి తిట్టిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి పనిచేస్తున్నారు. షర్మిలను పార్టీలోకి తీసుకుంటే తప్పేంటి. షర్మిలది మొదటినుండి కాంగ్రెస్ ఫ్యామిలీ. షర్మిలను కాంగ్రెస్‌లోకి వద్దు అనే వాళ్ళది వ్యక్తిగత అభిప్రాయం - భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement