Hyderabad: బిల్లు కట్టలేదని కరెంట్ చేయడానికి వస్తే..చితకబాదాడు, హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఘటన..బండ బూతులు తిట్టిన వినియోగదారుడు
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో విద్యుత్ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు వినియోగదారుడు. కరెంట్ బిల్లు కట్టట్లేదని కరెంట్ కట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ ఉద్యోగి శ్యామ్ పై దాడి చేశాడు
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో విద్యుత్ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు వినియోగదారుడు. కరెంట్ బిల్లు కట్టట్లేదని కరెంట్ కట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ ఉద్యోగి శ్యామ్ పై దాడి చేశాడు. బిల్లు ఎక్కువ వచ్చింది కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నావంటూ బూతులు తిడుతూ విద్యుత్ ఉద్యోగిపై దాడి చేయగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ, ఈనెల 31 వరకు కేటీఆర్ అరెస్టుపై స్టే పొడిగింపు
customer attacked an electricity employee at KPHB
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)