Hyderabad: గుడి ముందు మాంసం ముక్క, తప్పుడు ప్రచారం చేయొద్దని పోలీసుల విజ్ఞప్తి..అవాస్తవాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్ - మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో నిన్న మధ్య రాత్రి ఒక గుడి ముందు రోడ్డు పైన ఓ ప్రాణి యొక్క మాంసం పడి ఉందని సమాచారం రాగానే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. అయితే పక్కనే ఉన్న చెత్త పదార్తాల నుంచి ఒక వీధి కుక్క.. ఆ మాంసం ముక్కను నోట్లో పట్టుకొని వెళ్ళేటప్పుడు ఆకస్మాతుగా రోడ్డుపైన గుడి ముందు పడేసి వెళ్ళింది అనే విషయం సీసీ టీవీ కెమెరాల ద్వారా తెలిసింది.

Don't spread Rumours..Hyderabad police appeals people(video grab)

హైదరాబాద్ - మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో నిన్న మధ్య రాత్రి ఒక గుడి ముందు రోడ్డు పైన ఓ ప్రాణి యొక్క మాంసం పడి ఉందని సమాచారం రాగానే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.

అయితే పక్కనే ఉన్న చెత్త పదార్తాల నుంచి ఒక వీధి కుక్క.. ఆ మాంసం ముక్కను నోట్లో పట్టుకొని వెళ్ళేటప్పుడు ఆకస్మాతుగా రోడ్డుపైన గుడి ముందు పడేసి వెళ్ళింది అనే విషయం సీసీ టీవీ కెమెరాల ద్వారా తెలిసింది. అవాస్తవాలను ప్రచారం చేసే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు పోలీసులు. సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి... తొలిసారి స్వగ్రామంలో సీఎం హోదాలో రేవంత్‌ దసరా వేడుకలు... 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now