Woman Beat TSRTC Bus Conductor: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్‌పై మహిళ దాడి, అసభ్యకర పదజాలంతో దూషణలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం కింద కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.తాజాగా హయత్‌నగర్ డిపో -1కి చెందిన టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్లపై ఓ మహిళ దాడి చేసింది.

Drunk Woman created nuisance in bus assaults TSRTC bus conductors using with abusive words

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం కింద కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.తాజాగా హయత్‌నగర్ డిపో -1కి చెందిన టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్లపై ఓ మహిళ దాడి చేసింది.మద్యం మత్తులో ఉన్న మహిళ బస్సులో అసభ్యకరంగా ప్రవర్తించిందని, టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్లపై తన్నడం, అసభ్యకర పదజాలం ఉపయోగించడం, వీడియో వైరల్ అవుతోంది. ఆమెపై అధికారికి ఫిర్యాదు చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now