Viral Video: మహబూబాబాద్ జిల్లాలో మందుబాబు హల్ చల్.. మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ భీభత్సం.. వీడియో వైరల్

మద్యం మత్తులో తనని తాను పొడుచుకుంటూ కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో ఓ గుర్తు తెలియని భీభత్సం సృష్టించాడు.

Drunken Man (Credits: X)

Mahabubabad, Oct 26: మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) ఓ మందుబాబు హల్ చల్ సృష్టించాడు. మద్యం మత్తులో కత్తితో (Knife) తనని తాను పొడుచుకుంటూ కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో ఓ గుర్తు తెలియని భీభత్సం సృష్టించాడు. దీంతో స్థానికులు ఒకింత భయాందోళనలకు గురయ్యారు. చివరకు ఆ వ్యక్తిని పట్టుకొని చెట్టుకు  కట్టేసి పోలీసులకు అప్పజెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

త‌న‌ అరెస్టు గురించి చెప్తూ ఎమోష‌న‌ల్ అయిన చంద్ర‌బాబు, అన్ స్టాప‌బుల్ షోలో ఆయ‌న పంచుకున్న వివ‌రాలివే

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్‌ లోని సూరత్ లో ఘటన (వీడియో)

Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్‌ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం