Hyderabad Shocker: దారుణం, వీడియో తీస్తూ మహిళా ఉద్యోగిపై జీహెచ్ఎంసీ అధికారి లైంగిక దాడి, మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని బెదిరింపులు

గాజులరామారం జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఎ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) అధికారి కిషన్ మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని మహిళా ఉద్యోగులను హింసించాడు..

GHMC employee sexually assaults sanitation staff Watch Video

గాజులరామారం జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఎ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) అధికారి కిషన్ మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని మహిళా ఉద్యోగులను హింసించాడు.. పరిస్థితి విషమించడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అతనిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. హైదరాబాద్ ప్రముఖ రెస్టారెంట్లలో పాడైపోయిన ఆహార పదార్థాలు, ఫుడ్ సేఫ్టీ రూల్స్ సరిగా పాటించడం లేదని తెలిపిన అధికారులు, లిస్ట్ ఇదిగో..

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement