Hyderabad: వీడియో ఇదిగో, నీది బాగుంది అంటూ అమ్మాయిలకు అసభ్య మెసేజ్‌లు, యువకుడిని పట్టుకుని చితకబాదిన యువతి
హైదరాబాద్ సూరారం PS పరిధిలో ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌లో నాని అలియాస్ సికిందర్(26) అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఆ సెంటర్‌కు వచ్చే అమ్మాయిల నంబర్లను మొబైల్‌లో సేవ్ చేసుకుని వారికి వాట్సప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టి వేధించసాగాడు. విసిగిపోయిన యువతులు ఈరోజు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్ ను దాటేందుకు.. ఈ బైకర్ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్ లో ఘటన (వీడియో వైరల్)
Advertisement
Advertisement