Heartbreaking Video: రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, ఏం జరిగిందో తెలియక రెండేళ్ల కొడుకు తండ్రి మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తూ..
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై పాల ప్యాకెట్ కోసం బైక్ పై వెళ్లిన తండ్రి, కొడుకులను డీసీఎం డీ కొట్టింది.. ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు..
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై పాల ప్యాకెట్ కోసం బైక్ పై వెళ్లిన తండ్రి, కొడుకులను డీసీఎం డీ కొట్టింది.. ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.. దిక్కుతోచని స్థితిలో అసలు ఏం జరిగిందో తెలియక మృతదేహం పక్కనే ఏడుస్తూ రెండేళ్ల కుమారుడు కూర్చున్నాడు . మృతుడు ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్ (35)గా గుర్తించారు. ఏం జరిగిందో తెలియక మృతదేహం పక్కనే ఏడుస్తూ కూర్చున్న రెండేళ్ల కుమారుడుని చూసి స్థానికులు కంటతడిపెట్టారు. అదనపు కట్నం కోసం భార్యపై భర్త దారుణం, అనంతరం మీ కుమార్తె చనిపోయిందంటూ అత్తింటివారికి ఫోన్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)