Hyderabad Rains Video: హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన, మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం
హైదరాబాద్ నగరంలో బుధవారం పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్ నగర్, ఘట్ కేసర్, ఫిర్జాదిగూడ, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ ప్రభావం నగరం అంతటా ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్ నగర్, ఘట్ కేసర్, ఫిర్జాదిగూడ, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ ప్రభావం నగరం అంతటా ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఇప్పటికే చాలా చోట్ల భానుడు ఉగ్ర రూపం చూపిస్తుండగా.. కొన్ని చోట్ల మాత్రమే వరుణుడు ప్రభావం చూపించాడు. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.
Tweets
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)