Hyderabad: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ నుంచి హోంగార్డ్‌ వరకు అందరూ బదిలీ, సంచలన నిర్ణయం తీసుకున్న హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ మొదలు.. హోంగార్డ్‌ వరకు సిబ్బందిని బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Kothakota Srinivas Reddy (photo-Video Grab)

పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ మొదలు.. హోంగార్డ్‌ వరకు సిబ్బందిని బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా 85 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో సీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం.. ప్రజా భవన్‌లోని ప్రభుత్వ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై బదిలీ వేటు వేసింది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా సిబ్బందిని పంజాగుట్టకు నియామకం జరిగింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement