Hyderabad Fire: వీడియో ఇదిగో, ట్యాంక్ బండ్ మీద మంటల్లో చిక్కుకున్న కారు, భయాందోళనకు గురయిన స్థానికులు

తెలుగుతల్లి ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంక్ బండ్ వైపు వెళుతున్న సమయంలో కారులో మంటలు చెలరేగాయి. కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సచివాలయ అగ్నిమాపక కేంద్రం నుండి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

Car caught fire near the Telugu Talli flyover

తెలుగుతల్లి ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంక్ బండ్ వైపు వెళుతున్న సమయంలో కారులో మంటలు చెలరేగాయి. కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సచివాలయ అగ్నిమాపక కేంద్రం నుండి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement