Fire Accident: ప్రైవేట్ బస్సులో మంటలు.. దగ్ధమైన బస్సు.. కొంపల్లి డిలైట్ కిచెన్ ఎదురుగా అగ్ని ప్రమాదం (వీడియో వైరల్)
హైదరాబాద్ లోని కొంపల్లి డిలైట్ కిచెన్ ఎదురుగా నిలిపిన ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.
Hyderabad, Apr 16: హైదరాబాద్ (Hyderabad) లోని కొంపల్లి (Kompally) డిలైట్ కిచెన్ ఎదురుగా నిలిపిన ఓ ప్రైవేటు బస్సులో (Private Bus) మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement