Hyderabad: హైదరాబాద్ ప్రముఖ రెస్టారెంట్లలో పాడైపోయిన ఆహార పదార్థాలు, ఫుడ్ సేఫ్టీ రూల్స్ సరిగా పాటించడం లేదని తెలిపిన అధికారులు, లిస్ట్ ఇదిగో..

ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Hyderabad Food Safety Commissioner's Task Force teams inspected several hotels and restaurants in Lakdikapul and Somajiguda

హైదరాబాద్ లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని అధికారులు గుర్తించారు. ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లను ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు విడుదల చేశాయి.

- క్రీమ్ స్టోన్

-⁠ న్యాచురల్స్ ఐస్ క్రీమ్

- కరాచీ బేకరీ

- కేఎఫ్‌సీ

- రోస్టరీ కాఫీ హౌస్

- రాయలసీమ రుచులు

- షా గౌస్

- కామత్ హోటల్

- 36 డౌన్ టౌన్ బ్రూ పబ్

- మాకౌ కిచెన్ అండ్ బార్

- ఎయిర్ లైవ్

- టాకో బెల్

- అహా దక్షిణ్

- సిజ్జిలింగ్ జో

- ఖాన్ సాబ్

- హోటల్ సుఖ్ సాగర్

- జంబో కింగ్ బర్గర్స్

- రత్నదీప్ స్టోర్

- కృతుంగ

- రెస్ట్ ఓ బార్

Here's Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)