Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, వ్యాపారానికి అడ్డుగా ఉన్నారని అంబులెన్స్ డ్రైవర్లను కర్రలతో చితకబాదించిన మరో కార్ల ఓనర్, వీడియో ఇదిగో..

అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్‌కి ఇబ్బంది కాకుండా ఎల్బీనగర్‌లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అందుబాటులో ఉండాలని కామినేని చౌరస్తా ఫ్లై ఓవర్ కింద అంబులెన్స్ లను గత కొన్నేళ్లుగా పార్క్ చేస్తున్నారు.

Attack on Ambulance Drivers

హైదరాబాద్ - తమ వ్యాపారానికి అడ్డువస్తున్నారని న్యూ మల్టీ కార్ ఓనర్ తన మనుషులతో అంబులెన్స్ డ్రైవర్లను కర్రలతో చితకబాదారు. అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్‌కి ఇబ్బంది కాకుండా ఎల్బీనగర్‌లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అందుబాటులో ఉండాలని కామినేని చౌరస్తా ఫ్లై ఓవర్ కింద అంబులెన్స్ లను గత కొన్నేళ్లుగా పార్క్ చేస్తున్నారు. అయితే అక్కడ అంబులెన్స్ పార్క్ చేయొద్దంటూ డ్రైవర్లతో గొడవకు దిగి వారి పైన దాడి చేసిన న్యూ మల్టీ కార్ ఓనర్. వీడియో ఇదిగో, కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ రెడ్డి దారుణ హత్య, రాత్రి నిద్రిస్తున్న సమయంలో చంపేసి పరార్ అయిన గుర్తు తెలియని వ్యక్తులు

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)