Hyderabad Shocker: దారుణం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని దారిన పోతున్న యువకుడిని మద్యం మత్తులో చితకబాదిన ముగ్గురు యువకులు, ఆరు రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాదాచారుడిని చితకబాదారు యువకులు. వారికి 6 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

Youth Beat pedestrian while under the influence of alcohol (Photo-X/VideoGrab)

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాదాచారుడిని చితకబాదారు యువకులు. వారికి 6 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. లాలాగూడలోని కట్టెలమండి ప్రాంతంలో తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణ (32)ను మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్ గౌడ్ (25), ఉదయ్ కిరణ్ (22)లు తమ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని కృష్ణను చితకబాదారు. ఈ ఘటనపై కృష్ణ.. లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కోర్టు 6 రోజుల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. కృష్ణను ముగ్గురు నిందితులు పట్టుకుని కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది.

భార్యను చంపే ముందు వీధి కుక్క మీద ప్రయోగం, మీర్ పేట్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు, పోలీసులు అదుపులో నిందితుడు రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ గురు మూర్తి

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో ఇద్దరు కూతుర్లని హత్య చేశాడో ఓ కసాయి తండ్రి. ఈ ఘటన (Telangana Horror) ఆలస్యంగా వెలుగు చూసింది. రాయికోడ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మద్యం మత్తులో పాదచారిని కొట్టిన యువకులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now