Telangana Police:హైదరాబాద్ శంకర్‌పల్లి పోలీసుల ఓవరాక్షన్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తిని తన్నుతూ తీసుకెళ్లిన సీఐ, వీడియో వైరల్
హైదరాబాద్ శంకర్‌పల్లి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శంకర్ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా కొందరు యువకులను చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం పట్టుకున్నారు
Hyd, July 25: హైదరాబాద్ శంకర్‌పల్లి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శంకర్ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా కొందరు యువకులను చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం పట్టుకున్నారు. ఆ తర్వాత సీఐతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కాళ్లతో తన్నుతూ తీసుకెళ్లగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, స్కూల్ పైకప్పు నుండి వర్షపు నీరు లీక్, గొడుగులు పట్టి పాఠాలు వింటున్న విద్యార్థులు
Here's Video:
సోమవారం నాడు శంకర్ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా కొందరు యువకులను చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం కానిస్టేబుల్ జందార్ శీను హోంగార్డ్ కేశవ్ ఈ ముగ్గురు కలిసి కొడుతూ, తన్నుతూ ఉండగా వీడియో తీసిన వారి ఫోన్లు గుంజుకున్నారు. pic.twitter.com/vptB1k3w4h
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement