మంచిర్యాల జిల్లాలోని కృష్ణపల్లి జెడ్పీ సెకండరీ స్కూల్ భవనంలో వర్షపు నీరు లీక్ అవ్వడంతో విద్యార్థులు గొడుగులు పట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రూ.2 లక్షలతో మరమ్మతులు చేశామని చెప్పిన వర్షపు నీరు లీక్ అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. తెలంగాణలో భారీ వర్షాలు.. 15 జిల్లాలకు హై అలర్ట్.. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Here's Video
స్కూల్ పైకప్పు నుండి వర్షపు నీరు లీక్.. గొడుగులు పట్టి పాఠాలు వింటున్న విద్యార్థులు
మంచిర్యాల - కృష్ణపల్లి జెడ్పీ సెకండరీ స్కూల్ భవనంలో వర్షపు నీరు లీక్ అవ్వడంతో విద్యార్థులు గొడుగులు పట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
రూ.2 లక్షలతో మరమ్మతులు చేశామని చెప్పిన వర్షపు… pic.twitter.com/QdUfXHPuVz
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)