Karimnagar Shocker: కరీంనగర్ జిల్లా కశ్మీర్ గడ్డలో దారుణం..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి...తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక
కరీంనగర్ కశ్మీర్ గడ్డ లో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. 54వ డివిజన్ కార్పోరేటర్ ఇఫ్రా తహ్రీన్ భర్త ఆతినా అతిఫ్ పై కత్తితో దాడి చేశాడు. అమేర్, అజ్జు, ఆదిల్, ఆలీకి మధ్య జరుగుతున్న కుటుంబ కలహాలను ఆపడానికి వెళ్లగా.. అతిఫ్ పై దాడి చేయగా ఎడమచేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కరీంనగర్ కశ్మీర్ గడ్డ లో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. 54వ డివిజన్ కార్పోరేటర్ ఇఫ్రా తహ్రీన్ భర్త ఆతినా అతిఫ్ పై కత్తితో దాడి చేశాడు.
అమేర్, అజ్జు, ఆదిల్, ఆలీకి మధ్య జరుగుతున్న కుటుంబ కలహాలను ఆపడానికి వెళ్లగా.. అతిఫ్ పై దాడి చేయగా ఎడమచేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లో మరో రాష్ డ్రైవింగ్ కేసు..మల్లేపల్లిలో హోండా సిటీ కారు బీభత్సం, వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిన వైనం..పలువురికి గాయాలు...వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)