KCR Health Update Video: వీడియో ఇదిగో, య‌శోద ఆస్ప‌త్రిలో ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ బెడ్ మీద కేసీఆర్, ప్రస్తుతం నిలకడగా ఆయన ఆరోగ్యం

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో వైద్యులు హిప్‌ రీప్లేస్‌మెంట్ శ‌స్త్ర చికిత్స ప్రారంభ‌మైంది. కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు కేసీఆర్‌ను త‌ర‌లించిన‌ దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

KCR In Yashoda Hospital (Photo-X)

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో వైద్యులు హిప్‌ రీప్లేస్‌మెంట్ శ‌స్త్ర చికిత్స ప్రారంభ‌మైంది. కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు కేసీఆర్‌ను త‌ర‌లించిన‌ దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

కేటీఆర్, హ‌రీశ్‌రావు, క‌విత‌, హిమాన్షు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జ‌గ‌దీశ్ రెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, దానం నాగేంద‌ర్, మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం కేసీఆర్‌ను ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోకి త‌ర‌లించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తుంటి ఎముక మార్పిడి చేయాలని, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఆసుపత్రి వద్ద భద్రతను పెంచిన ప్రభుత్వం

Here's KCR on Bed Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement