KTR Comments On Congress: నేడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు, తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తోంది..మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఆ ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు..చంద్రబాబు కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి విధానాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో లేవు. ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆంధ్రకి తీసుకుపోయారు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు చంద్రబాబు కాంగ్రెస్ నడుస్తుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంట్ తెచ్చిన మాట వాస్తవం. కానీ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఆ ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు..చంద్రబాబు కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి విధానాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో లేవు. ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఆంధ్రకి తీసుకుపోయారు. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా నడుస్తుంది - మంత్రి కేటీఆర్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)