Telangana Assembly: అసెంబ్లీలో ఈటలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మంత్రి కేటీఆర్

ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు దగ్గరికి వెళ్లి మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించి, ఆలింగనం చేసుకున్న తరువాత వీరిద్దరూ పలు అంశాలపై 10 నిమిషాలు మాట్లాడుకున్నారు.

(Credits: Twitter)

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement