Ponnam Prabhakar:దేశానికే ఆదర్శంగా బీసీ కులగణన, ప్రతి ఒక్కరూ సహకరించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కులగణన పూర్తయ్యాకే ఎన్నికలు

సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా 60 రోజుల పాటు సర్వే కొనసాగుతుందని...బీసీ కులగణన అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు పొన్నం.

Minister Ponnam Prabhakar about BC Cast Census(video grab)

సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

దేశంలోనే ఆదర్శంగా ఉండేలా 60 రోజుల పాటు సర్వే కొనసాగుతుందని...బీసీ కులగణన అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు పొన్నం. దసరా...ట్రాఫిక్ రూల్స్‌పై ప్రతిజ్ఞ చేపించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మద్యం తాగి వాహనాలు నడపరాదని ప్రజలకు విన్నపం 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Delhi Election 2025 Updates: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్... ఓటేసిన ప్రముఖులు, త్రిముఖ పోరులో విజేత ఎవరో, సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు!

Tensions Erupt in Tadipatri: తన ఇంటికి వెళ్లడానికి వీసా కావాలా, ఎక్కడుందో చెబితే అప్లై చేసుకుంటా, పోలీసులపై మండిపడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారని విమర్శ

Battula Prabhakar Arrest: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర ఇదే, జేబు దొంగ నుండి కోట్ల రూపాయలు, ఏకంగా 80కి పైగా కేసులు, వీడియో ఇదిగో..

Vasantha Panchami: సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు (వీడియో)

Share Now