Kaloji Health University: మరీ ఇంత దారుణమా..రెండేళ్ల క్రితం ప్రశ్నాపత్రాన్నే మక్కీకి మక్కి దించేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల విస్మయం
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల కిందటి ప్రశ్నాపత్రం మళ్లీ ఇచ్చి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల కిందటి ప్రశ్నాపత్రం మళ్లీ ఇచ్చి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.
వరంగల్ - పీజీ రేడియాలజీ ప్రస్తుతం నిర్వహించిన పరీక్షకు 2023 పాత ప్రశ్నాపత్రం తిరిగి ఇవ్వడం కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని విద్యార్థులు మండిపడుతున్నారు.
2023 నవంబర్ నాటి పరీక్షకు ఇచ్చిన అదే పత్రాన్ని ఈనెల 16న జరిగిన పేపర్ 3 పరీక్షలో ఇవ్వడం పట్ల తీవ్ర విస్మయానికి గురయ్యారు విద్యార్థులు. పేపర్ కు సంబంధించిన కోడ్ కూడా మార్చకుండా అప్పటి కోడ్ నెంబర్ తోనే క్వషన్ పేపర్ ను అధికారులు ఇచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో చోటు చేసుకుంది ఈ ఘటన. బ్యాంకు నుంచి మార్ట్ గేజ్ లోన్ తీసుకున్నారు బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు. బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య...అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు అవమానించారని ఆత్మహత్య..స్థానికంగా విషాదం
Negligence of Kaloji Health University Officials
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)