Nannapaneni Narender: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పోలీస్ కేసు,కేసీఆర్ బర్త్ డే.. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో కేసు నమోదు

బీఆర్ఎస్ నేత, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. నరేందర్ తో పాటు మరో మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

Police Case Filed Against EX MLA Nannapaneni Narender(X)

బీఆర్ఎస్ నేత, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్(Nannapaneni Narender) పై కేసు నమోదు చేశారు పోలీసులు. నరేందర్ తో పాటు మరో మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

కేసీఆర్ జన్మదినం(KCR Birthday) సందర్భంగా వరంగల్ లోని పోచమ్మ మైదాన్ జంక్షన్ లో ఎలాంటి అనుమతులు లేకుండానే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు నరేందర్.

తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు, ఆయన మృతికి సంతాపంగా అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపి వేసిన జడ్జిలు 

దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహన దారులకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఇంతేజార్‌గంజ్ ఎస్సై ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Police Case Filed Against EX MLA Nannapaneni Narender

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement