Revanth Reddy Resignation: ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా లేఖను పంపిన తెలంగాణ ముఖ్యమంత్రి

తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపించారు. కాగా తెలంగాణ సీఎంగా రేవంత్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆక్ష్న కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలపొందారు. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

Revanth Reddy(Photo0X)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపించారు. కాగా తెలంగాణ సీఎంగా రేవంత్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆక్ష్న కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలపొందారు. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)