Nizamabad Road Accident: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..బైక్‌ను ఢీకొట్టిన లారీ, భార్య భర్తలు ఇద్దరు మృతి..వీడియో
నిజామాబాద్ జిల్లా నవీపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది లారీ. ఈ ప్రమాదంలో ఫకీరాబాద్ కు చెందిన
నిజామాబాద్ జిల్లా నవీపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది లారీ. ఈ ప్రమాదంలో ఫకీరాబాద్ కు చెందిన మగ్గిడి లక్ష్మణ్, రాజమణి దంపతులు మృతి చెందగా స్థానికంగా విషాదం నెలకొంది. జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం..రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో
Road accident at Nizamabad, Wife and Husband killed
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)