Road Accident in Kodada: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

Road Accident in Kodada (Credits: X)

Kodada, Apr 25: సూర్యాపేట జిల్లా కోదాడలో (Kodada) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆగివున్న లారీని (Truck) వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. శివారు గ్రామం దుర్గాపురం 65వ నంబర్ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మరో మహిళ ఆరోగ్యం విషమంగా ఉంది. అతివేగం, డ్రైవర్‌ కు నిద్రలేమి ప్రమాదానికి కారణాలుగా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. Delhi Capitals Win By Four Runs: ఉత్కంఠ‌భ‌రిత పోరులో గట్టెక్కిన ఢిల్లీ, రిష‌బ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ తో గుజరాత్ పై 4 పరుగుల తేడాతో విజ‌యం

Here's Videos

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement