Road Accident in Telangana: వీడియో ఇదిగో, ఐపీఎస్ అధికారి పరితోష్ పంకజ్‌ను ఢీకొట్టిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ

ఐపీఎస్ అధికారి పరితోష్ పంకజ్ మంగళవారం కాన్వాయ్ వాహనం ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీగా ఉన్న పంకజ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

IPS Paritosh Pankaj Suffers Injuries After Minister Sridhar Babu's Convoy Hits Him During CM Revanth Reddy's Programme

ఐపీఎస్ అధికారి పరితోష్ పంకజ్ మంగళవారం కాన్వాయ్ వాహనం ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీగా ఉన్న పంకజ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఘోర రోడ్డు ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, ఎదురుగా వస్తున్న వారిని వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement