Sandhya Theater stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్, టికెట్లు మేమే కొనాలి...చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్,..వైరల్‌గా మారిన వీడియో
టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.. చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్ తో వచ్చే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సంధ్య ధియేటర్ ఘటనపై సెటైరికల్ సాంగ్ వైరల్‌గా మారింది. టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.. చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్ తో వచ్చే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి. ఆన్‌లైన్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్, జ్యూడీషియల్ రిమాండ్‌పై విచారణ జనవరి 10కి వాయిదా, బెయిల్ పిటిషన్‌ను సోమవారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
Satirical song on Sandhya Theater stampede
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)