Peddapally Horror: పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు
పెద్దపల్లిలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. ఓ రైస్ మిల్లు ఆవరణలో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు.
Peddapally, June 14: పెద్దపల్లిలోని (Peddapally) సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. ఓ రైస్ మిల్లు (Rice Mill) ఆవరణలో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేశాడు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Mancherial Horror: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మంచిర్యాలలో ఘటన
Hyderabad Woman Murder Case: ప్రేమ వివాహమే ఆమె పాలిట శాపమైందా ? శిరీష మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement