Tamilisai Soundararajan Resigns: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా వార్తలు

తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ గవర్నర్‌ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు

Telangana governor Tamilisai Soundararajan resigns, likely to contest Lok Sabha election

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ గవర్నర్‌ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు . కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తమిళనాడు పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. తమిళనాడులోని తుత్తుకూడి, చెన్నై సెంట్రల్‌ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, గత కొద్ది రోజులుగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నా అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత, మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ 

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)