Adulterated Juice In Vikarabad: వికారాబాద్‌లో కల్తీ పండ్లరసం ప్యాకెట్ల కలకలం.. టెట్రా ప్యాకెట్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, వీడియో ఇదిగో

కల్తీ పండ్లరసం టెట్రా ప్యాకెట్లు వికారాబాద్ జిల్లాలో కలకలం రేపాయి . వికారాబాద్ జిల్లా తాండూరులో కల్తీ పండ్లరసం టెట్రా ప్యాకెట్ల పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

Task Force Police Seize Adulterated Juice Packs in Vikarabad(X)

కల్తీ పండ్లరసం టెట్రా ప్యాకెట్లు వికారాబాద్ జిల్లాలో కలకలం రేపాయి(Adulterated Juice). వికారాబాద్ జిల్లా తాండూరులో కల్తీ పండ్లరసం టెట్రా ప్యాకెట్ల పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు(Adulterated Juice Packets In Vikarabad).

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని వెనుక నుండి ఢీకొట్టిన కారు, ఇద్దరు మృతి, షాకింగ్ వీడియో ఇదిగో

కర్ణాటక రాష్ట్రం నుండి రవాణా చేస్తోంది ముఠా. 67 టెట్రా ప్యాకెట్లతో పాటు విక్రయించడానికి ఉపయోగించే అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కల్తీ ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Task Force Police Seize Adulterated Juice Packs in Tandur

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement