Telangana: మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ అక్రమ సంబంధం, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అతని భార్య ఆరోపణ

నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన చేపట్టింది.

Taskforce SI illicit relationship with female excise constable (Photo-X/Telugu Scribe)

నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన చేపట్టింది. ఎస్ఐ మహేందర్ తనను పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలు కని వదిలేసి.. గత రెండేళ్లుగా వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, వేరు కాపురం పెట్టాడని వాపోయింది జ్యోతి. తమ కుటుంబం మొత్తానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి, లేదంటే న్యాయం చేయండంటూ కలెక్టర్‌ను వేడుకున్న ఎస్ఐ మహేందర్ భార్య జ్యోతి.

వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన జవాన్, రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుని మృతి

Task force SI illicit relationship with female excise constable

మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ

నల్గొండ జిల్లాలో ఎస్ఐ మహేందర్ తనను పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలు కని వదిలేసి.. గత రెండేళ్లుగా వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, వేరు కాపురం పెట్టాడని వాపోయిన జ్యోతి.. pic.twitter.com/GaSP5zJ7is

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)