Mahabubabad: కీచక టీచర్...విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు, దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, వీడియో ఇదిగో

విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు(Teacher)కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు.

Teacher Misbehaves with Girl Students at Mahabubabad(video grab)

విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు(Teacher)కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. మహబూబాబాద్(Mahabubabad) జిల్లా - తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల(Students) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడు.

పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయునిపై దాడి చేశారు విద్యార్థినుల తల్లిదండ్రులు(Parents). పాఠశాల వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు పోలీసులు.

ఇక తెలంగాణలోని గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 84 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని కందుకూరు గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  రంగారెడ్డి జిల్లా గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Teacher Misbehaves with Girl Students at Mahabubabad

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?

Telangana Inter Exams: విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత.. పేపర్ లీకైతే ఏ విద్యార్థి ద్వారా లీకైందో తెలుసుకునేలా సీరియల్ నంబర్

AP Inter Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు.. ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి నిరాకరణ.. పూర్తి వివరాలు ఇవిగో..!

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Advertisement
Advertisement
Share Now
Advertisement