Telangana: విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టిన టీచర్..భూపాలపల్లి జిల్లా కస్తూర్బా స్కూల్‌లో ఘటన, విద్యార్థినుల చేతులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో

విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు ఓ టీచర్. భూపాలపల్లి కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు టీచర్

Teacher Ruthlessly Beats Students at Bhupalapally Kasturba School(X)

విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు ఓ టీచర్. భూపాలపల్లి కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు టీచర్(Teacher Beats Students). ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

9వ తరగతి చదువుతున్న విద్యార్థినులను కొట్టారు ఇంగ్లీష్ టీచర్(English Teacher). విద్యార్థినుల చేతులకు గాయాలు కాగా విచారణ చేపట్టారు జిల్లా విద్యా శాఖ అధికారి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పిల్లి కోసం పక్కింటివారిపై పోలీస్ స్టేషన్‌లో మహిళ కేసు..నల్గొండ జిల్లాలో ఘటన, పిల్లి కోసం పోలీస్ స్టేషన్‌లో ఫైట్, వీడియో ఇదిగో 

ఇక మరో ఘటనలో  పిల్లి కోసం కొట్లాడుకున్నారు . అంతేగాదు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు. నల్గొండ పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నల్గొండ పట్టణంలో పుష్పలత అనే మహిళ మూడేళ్లుగా పిల్లి ని పెంచుకుంటోంది. అయితే పిల్లి ఏడాది క్రితం తప్పిపోయింది .

Teacher Ruthlessly Beats Students at Bhupalapally Kasturba School

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now